APLatestNews.com top Banner
         
చిత్త శుద్ధి తో చేసే చిన్న పూజ మేలు - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
అర్థం లేని ఆడంబరాల పూజ కన్నా చిత్త శుద్ధి తో చేసే చిన్న పూజ మేలు.

గీత - పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త్య ప్రయచ్చతి - భక్తి తో నీళ్ళు, ఆకు, పువ్వు, పండు ఏది ఇచ్చినా చాలును.

అన్ని మనకు ఇచ్చేదేవుడికి మనము ఏమి ఇవ్వగలము. పూజ కు ముందు 4 గంటలు కష్ట పడి, నైవేద్యాలు చేసి, అలంకరణ చేసి, పూజ చెసెటప్పుడు ప్రశాంతము గా చీకాకు లేకుండా, నిద్ర మత్తు లేకుండా, మనసు నిలుప గలవా? మనసు పెట్టి ధ్యానం చెయ్య గలవా? చెయ్య గలిగితే అదే 4 గంటలు కుడా ధ్యానం కు ఉపయోగిస్తే, నీ మనసు దైవానికి నైవేద్యం కాదా? అంత కన్నా పెద్ద పూజ, నైవేద్యం ఉన్నయా ఈ భౌతిక ప్రపంచములో? ఉన్నవాడు, లేని వాడు సమానం గా దైవానికి అర్పించగలిగినది వేరేది ఉందా?

నీకు ఉన్న డబ్బుకు, ఆడంబరాలకు లొంగిపోయేంత బీద వాడా దేవుడు? ఉన్నవారికి లేని వారికి తేడా చూపించ గలడా? అన్నమయ్య, రామదాసు, కబీర్ దాసు, కన్నప్ప, బ్రమ్మం గారు డబ్బు, ఆడంబరాలు లేకుండానే భగవంతుని పొందలేదా?




Dt : 08-Aug-2017, Upd Dt : 09-Aug-2019 , Category : Devotional, Views : 1156 ( id : 2 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content