Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఇప్పుడే ఆసుపత్రిలో అత్యవసరముగా చూపించుకున్న మిత్రుని తో గంటకు పైగా మాట్లాడాను. కోలుకుంటున్నాడు. మనం పెద్దవి, ఏమీ చేయనక్కరలేదు, కనీసం నాలుగు మంచి మాటలు, నాలుగు నవ్వులు, మనసు విప్పి. అది చాలు, గుండె ధైర్యం ఇవ్వడానికి.
మీరు వెళ్లినప్పుడు అన్నా కనీసము, ఒక ఫోటో నో, ఒక గొంతు మెసేజ్ నో, కాగితం పై తెలుగు మెసేజ్ ఫోటో, పెట్టిన చాలే. ఇంత వరకు, నాకు ఆ విషయము తెలీదు. అవసరం కోసం తిరిగే వందమంది కన్నా, మనసు తో మాట్లాడే ఒకరు చాలే.
వంద పనులు ఉన్నా కూడా, కనీసం ఈ మాట చెపటానికి కూడా ఎవరికీ తీరిక లేదు అంటే, అంత బండ రాతి మనసులా మనవి?
ఆ మిత్రునికి, ఇవే మాటలు 3 ఏళ్ల క్రితం చెప్పిన. ఇప్పుడు అనుభవం అయినది. ఇక్కడ నాకు 100 దోవలు ఉన్నాయి చెడటానికి డబ్బు ఉంది, కానీ ఒక్క అలవాటు లేదు కాలేదు.
మీ పిల్లల మొఖం చూడండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. మనకు వయస్సు పెరుగుతుంది, రోగముతో మంచం ఎక్కితే, ఇక పనికిరాడు అనుకుంటే, మీ ఇంట్లో పరిస్థితి నా పరిస్థితి ఒకటే. ఎవరో ఒకరు అంటే భయం లేనివారు, ఏనాటికైనా పతనమవుతారు.
ఇక మజ్జిగ ముట్టను అన్నాడు, చూద్దాం ఏమి జరుగుతుందో. మాంసం కూడా వదిలేయడం మంచిది. చిన్న ఇళ్ళు, జూదం, గొడవలు కు దూరంగా ఉండండి.
మీ కుటుంబం కు, మీరు బాధ్యత గా తోడుగా ఉంటే, మా కుటుంబం కు అండగా ఉన్నట్లే. అర్థం చేసుకుంటారు కదూ, అని సాంబ రాజుతో అన్నాడు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,934; 104 తత్వాలు (Tatvaalu) and views 221,646 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments