APLatestNews.com top Banner
డబ్బు కన్నా గొప్పదా మంచి మాట? అదే కదా, మీ మాటలకు అర్థం. మరి చిన్న ఉదాహరణ - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మా ఊరు నుంచి కాలేజీ విధ్యార్ధి ప్రశ్న ఇది. మంచి మాటలు చెప్పారు. డబ్బు కన్నా గొప్పదా మంచి మాట? అదే కదా, మీ మాటలకు అర్థం. అర్థం అయ్యే విధముగా, చిన్న ఉదాహరణ చెప్పండి.

తల్లి, నీకు తెలుసు గా 74 ఏళ్ల అమ్మ, 5 ఏళ్ళు గా అమెరికా లో, నాతో ఉంది. అంటే డబ్బు, డాక్టర్, మందు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. 60 లోపు అందరూ తెస్తారు, పనికి, కాపలాకు, తోడుగా ఉంటారు అని. కాని నడవలేనప్పుడు దగ్గర ఉంచుకోరు.

ఇప్పుడు నేను రోజూ, నా ఎదాన పడ్డావు, ప్రతి పనికి అడ్డుగా ఉన్నావు, నీ వలన ప్రభుత్వ ఉద్యోగం పోయింది, ఆదాయం పోయింది, ఎప్పుడు వదులు తావో, అని రోజూ తిడుతూ ఉంటే, అమ్మను మందులు డబ్బు కాపాడతాయా? మానసిక వ్యధతో, 2015 లో నే నాన్న దగ్గరకు వెళ్ళేది.

పోనీ తిట్టకుండా, గమ్ముగా ఉంటే దూరంగా ఉంచితే లేదా అనాధ ఆశ్రమంలో ఉంచితే, ఒంటరితనం మరియు మిగతా దిగులు తో లేటుగా, 2016 లో వెళ్లి పోయేది. మరి నేను ఏమి చేస్తున్నా నో తెలుసా . . .

మంచి మాట తో కట్టి వేస్తున్నా. అమ్మా, నువ్వు లేకపౌతే నా మొఖాన ముద్ద వేసేది ఎవరు? నాకు దిక్కు ఎవరు? నువ్వు ఉండబట్టె, శని కూడా, నన్ను ఏమి చెయ్యడం లేదు. అనాధను అయిపోతానమ్మా. మనకు ఉన్న ది చాలు, నీ చేయి విడువను. నన్ను విడిచిపోకమ్మా, అని రోజూ కాళ్ళు వత్తుతూ, బతిమిలాడి ఏడుస్తూ నవ్విస్తా.

ఆ మాటలకు, కరిగిపోని ఆనందపడని తల్లి లేదా మనిషి, ఉంటుందా? అదే వారిని బతికిస్తుంది, ఆత్మ విశ్వాసం ఇస్తుంది. యమ ధర్మరాజు, ఇంద్రుడు, శనయ్య అందుకే ఏమి చెయ్యాలో తెలీక, తలలు పట్టుకున్నారు, దూరముగా ఉంటున్నారు.

అందులో నిజమూ ఉంది అబద్దమూ ఉంది. అసలు వాస్తవం నా మిత్రులు కు, అమ్మకు కూడా తెలుసు, 20 ఏళ్ళు గా నేను వండుకుని తింటాను, ఒంటరిగా ఉంటా అని.

ఇప్పుడు చెప్పమ్మా, అమ్మను కాపాడుతుంది మంచి మాట నా లేక ఐశ్వర్య మా? ఇలాంటి ఉదాహరణ లు ఎన్నో ఉంటాయి మన జీవితాలలో. ఆచరించే వారు ఎందరో ఉంటారు, కొంత మంది చెప్పుకో లేరు. కొంత మంది కనువిప్పు కావాలి అని చెపుతారు.

మితిమీరిన డబ్బు ఉన్న వారు, ఎవరికీ ఉపయోగ పడరు, వారికి కూడా ఉపయోగము లేదు. చివరకు తమను తామే నమ్మలేరు. నమ్మకం అయిన వారినీ పొందలేరు.

అన్నాడు రాఘవ, తన స్నేహితునితో లోకాభిరామాయణం లో డబ్బు గొప్పదా, మంచి మాట గొప్పదా గురించి మాట్లాడుతూ.
 
Dt : 04-Oct-2019, Upd Dt : 04-Oct-2019 , Category : General, Views : 48 ( id : 182 )
Tags : good words value , Billionaires money use

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =