1 para mother tongue, 1 request leader, share thoughts practices friends, Arishadvarg - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,937; 104 తత్వాలు (Tatvaalu) and views 243,933.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

1 para in mother tongue, 1 request to leader, share thoughts practices with friends, Arishadvarg

Please write every week one paragraph in our mother tongue and share with friends on social media. We should not be like cheaters in front of our Mom and Mother tongue.

Please send one request and remind, by email/ post/ social message, to local leader/ official/ minister, try to do one good for our birth place/ city/ district/ state/ country, irrespective of the result. It may or may not happen, leave it to God.

Whatever we are doing good or bad, share with our friends, if we are walking or maintain towards satvik guna and if no hiding business.

We learned something from 30 (or 60) yrs. Are we practicing them at least 1 hr daily?

How much did we conquer arishadvarg? Can't we tell our friends? If we do not have pity on us, why will others and God should have it?

Time, problems, corona will not care our money, position, assets, name and fame. They will count only our fate, written by us till these days/ years.

Discuss always Ramayan, bharatham, bhagadgeeta, bhagavatam with friends, relatives, kids to increase self confidence and stop the suicides.

Treating and praising chanting women as goddess is only in sanatan dharm. Navagraha concept also.

వారానికి ఒక పేరా అయినా, మాత్రుభాష తెలుగు లో రాసి, మిత్రులతో పంచుకోవాలి, సోషల్ మీడియా లో. మాత్రు మూర్తి, మాత్రుభాష ద్రోహులు లాగా మిగలవద్దు.

ఫలితము ఏమైనా సరే జరగనీ జరగకపోనీ దైవానికి వదలి, కనీసం ఒక విన్నపము అయినా ఈమైల్/ తపాలా/ సోషల్ సందేశం లాగా, మన స్థానిక నాయకుడు/ అధికారి/ మంత్రి కి పంపి, మన జన్మభూమి గురించి, ఒక మంచి పనైనా చెయ్యమని అడుగుదాము, మరలా గుర్తు చేద్దాము.

మనం చేస్తున్న మంచి చెడు ధైర్యంగా, పదిమంది కి చెప్పగలరు ఆదర్శంగా, సాత్వికతను పెంచుకునే పంచుకొనే ఉద్దేశం ఉంటే, దొంగచాటు వ్యవహారాలు లేకుండా ఉంటే.

ఈ 30 (లేదా 60) ఏళ్ళు గా, విన్నది నేర్చుకున్నది, ఆచరణలో ఏమి పెట్టారు, రోజూ ఓ గంట అయినా? ఎంతవరకు అరిషడ్ వర్గాల ను జయించారు? బయటకు స్నేహితులు కు చెప్పలేమా?

జీవితం చివరకు వచ్చాం లేదా 35 ఏళ్ళు దాటినాక లేదా కరోనా లాంటి వాటితో, మనలో ని అరిషడ్ వర్గాల ను జయించడం కు ఇప్పుడు కూడా సమయం లేకపోతే, ఇక మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే మన మీద మనకే జాలి దయ సానుభూతి లేనప్పుడు, ఆయన మాత్రం ఏమి చేయగలడు.

కాలం కు, విపత్తు కు, అలాగే కరోనా కు మన ధనం, ఆస్తి , హోదా, పలుకుబడి, రాబడి తో లెక్క పని లేదు. కేవలం మన రాత తో నే పని, అదీ ఇన్నేళ్ళు ఇన్నిరోజులు మనము రాసుకున్నది. మరువద్దు.

మన మిత్రులు, బంధువులు, పిల్లలు తో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ను చర్చిద్దాం, మానసిక బలం ను పెంచుదాం, అకాల మరణాలు ఆపుదాం.

ప్రపంచంలో మహిళ ను దేవతగా కొలిచేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. నవగ్రహల గురించి చెప్పింది మనమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,937; 104 తత్వాలు (Tatvaalu) and views 243,933
Dt : 23-Oct-2021, Upd Dt : 23-Oct-2021, Category : General
Views : 817 ( + More Social Media views ), Id : 1263 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : para , mother tongue , request , leader , MLP , MP , share , thoughts , practices , friends , arishadvarg
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content